Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు మృతి

Anuroop Nov 12, 2026 10:39 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు మృతి - Ushodayam
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కంజర్‌ బ్రిడ్జి వద్ద బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కోటగల్లికి చెందిన మనోజ్‌ (46), రాజు (36) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాత్రి కులాస్‌పూర్‌లో విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...