వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట ఎంపీటీసీ-4 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చోడపనీడి శిరీష 575 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ గెలుపుతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. కొత్తపేట ఎంపీపీ పదవి రేసులో శిరీష పేరు వినిపిస్తుండటంతో, ఆమెకు ఆ అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి స్థానిక రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Comments
Loading comments...

