వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
టపాసులు కాలిస్తే రోగాలు నయమవుతాయి: ఎమ్మెల్యే

టపాసులు కాల్చడం వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని పశ్చిమ బెంగాల్ టోలీగంజ్ బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో కాళీపూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే బాణసంచా కాలుస్తామని ఆమె తెలిపారు. టపాసులు కాల్చితే అనేక వ్యాధులు నయమవుతాయని మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు.
Comments
Loading comments...
