Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టపాసులతో 73 మందికి కంటి గాయాలు

Harika Nov 09, 2026 11:07 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
టపాసులతో 73 మందికి కంటి గాయాలు - Ushodayam
దీపావళి టపాసుల కారణంగా హైదరాబాద్‌లో 73 మంది కంటి గాయాలతో మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. వీరిలో ఒకరు కుడి కంటి చూపు పూర్తిగా కోల్పోయారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. పండుగ వేళ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...