Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్ ఎగ్గొడితే ఐదు రెట్ల జరిమానా

Anuroop Nov 28, 2026 7:46 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
టోల్ ఎగ్గొడితే ఐదు రెట్ల జరిమానా - Ushodayam
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ ప్లాజాల వద్ద నంబర్ ప్లేట్లు కప్పి ఉంచినా, ఫాస్టాగ్ లేకుండా టోల్ ఎగ్గొట్టినా ఐదు రెట్ల జరిమానా విధిస్తామని NHAI ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగా టోల్ ఎగ్గొట్టినట్లు తేలితేనే ఈ జరిమానా వర్తిస్తుంది. ఆటోమేటిక్ కెమెరాల ద్వారా వాహనాలను గుర్తించి రుసుము వసూలు చేస్తారు.

Comments

G
Loading comments...