వార్తలకు తిరిగి వెళ్లండి
టిప్పర్ ఢీకొని ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామలో స్కూటీపై వెళ్తున్న వారిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
