Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్‌ సందడి

Shruthi Nov 28, 2026 2:33 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్‌ సందడి - Ushodayam
ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఫోన్‌కే పరిమితమైన రీల్స్‌ను ఇకపై టీవీల్లోనూ వీక్షించొచ్చు. ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఫర్‌ టీవీ’ యాప్‌ను త్వరలో భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలోని కొన్ని అమెజాన్‌ ఫైర్‌ టీవీల్లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. యాపిల్‌ టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, గూగుల్‌ టీవీ పరికరాల్లో ఈ యాప్‌ పనిచేయనుంది. రిమోట్‌తో రీల్స్‌ స్క్రోల్‌ చేయొచ్చు.

Comments

G
Loading comments...