Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభ కరపత్రం ఆవిష్కరణ

Kiran Nov 12, 2026 1:03 PM సూర్యాపేటGeneral
Add as a preferred source on Google
టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభ కరపత్రం ఆవిష్కరణ - Ushodayam
మోతె మండలం రావిపహాడ్, అప్పన్నగూడెం పాఠశాలల్లో టీఎస్ యూటీఎఫ్ 6వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని రావిపహాడ్ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమృతారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పరమేశ్, ఆంజనేయులు, జిల్లా పూర్వ కార్యదర్శి బండి పాపిరెడ్డి, మండల పూర్వ కార్యదర్శి సాయి శ్యాము, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...