వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీలో చేరిన గుబ్బల సోదరులు

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరికి చెందిన బీసీ నాయకులు గుబ్బల సత్యనారాయణ, గుబ్బల శ్రీనివాసు టీడీపీలో చేరారు. పార్టీ ముఖ్య నేతల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుని పార్టీలోకి వచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు. వేమగిరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బీసీ నాయకులు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...
