Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరేవారు నేరుగా సంప్రదించండి: అఖిలప్రియ

Anuroop Nov 13, 2026 10:57 AM నంద్యాలGeneral
Add as a preferred source on Google
టీడీపీలో చేరేవారు నేరుగా సంప్రదించండి: అఖిలప్రియ - Ushodayam
వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గతంలో టీడీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారికి కూడా పార్టీలో స్థానం కల్పిస్తామని, ఎవరినీ కాదనబోమని స్పష్టం చేశారు. పార్టీలో చేరాలనుకునేవారు మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని అఖిలప్రియ సూచించారు.

Comments

G
Loading comments...