వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
టీడీపీ సమావేశంలో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లిగూడెంలో టీడీపీ సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, నాయకులు అడ్డుకున్నారు.
పరిమి రవికుమార్‌ను సొంత పార్టీ నేతలే ఓడించారని కార్యకర్తలు పేర్కొన్నారు. తన ఓటమికి సొంత పార్టీ నాయకులే కారణమంటూ పరిమి రవికుమార్ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు.
Comments
Loading comments...
