Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టి కార్మికుడిని కాపాడబోయి ముగ్గురి మృతి

Anuroop Nov 10, 2026 10:20 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
టి కార్మికుడిని కాపాడబోయి ముగ్గురి మృతి - Ushodayam
తమిళనాడులోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు వెలువడి ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. మేరీగోల్డ్ ప్లాంట్‌లో నానో ఫిల్టర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంక్‌లో చిక్కుకున్న కార్మికుడిని రక్షించే క్రమంలో మరో ఇద్దరు విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సంబంధిత వర్గాలు దర్యాప్తు చేపడుతున్నాయి.

Comments

G
Loading comments...