వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్‌హెచ్-365పై ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద ఎన్‌హెచ్-365 బాక్స్ బ్రిడ్జిపై ఇనుప చువ్వలు బయటకు తేలి, రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. రైతులందరికీ పరిహారం అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
