వార్తలకు తిరిగి వెళ్లండి
టెన్త్ పరీక్ష ఫీజుల స్వీకరణ షురూ

2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల స్వీకరణ నవంబర్ 11 నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ. మాణిక్యం నాయుడు తెలిపారు.
రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని సూచించారు. గడువులోగా ఫీజులు చెల్లించేలా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...
