వార్తలకు తిరిగి వెళ్లండి
టెక్కలి సర్పంచ్ బరిలో ఎవరనేది ఉత్కంఠ

టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల నుంచి ఎవరు బరిలో ఉంటారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
టీడీపీ నుంచి పలువురు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయగా, వైసీపీ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి పంచాయతీ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...
