వార్తలకు తిరిగి వెళ్లండి
టేకులపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవం

ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో జిల్లాలో తొలిసారిగా సదర్ ఉత్సవాన్ని డివిజన్ యాదవులు నిన్న ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో యువకులు ఉత్సవాన్ని విజయవంతంగా జరిపించారు. డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తొలిసారిగా నిర్వహించడంతో ఖమ్మం నగర ప్రజలు ఉత్సవాన్ని ఆసక్తిగా తిలకించారు.
Comments
Loading comments...
