వార్తలకు తిరిగి వెళ్లండి
టైటానిక్ కంటే పెద్ద నౌక

చారిత్రక అమెరికన్ నౌక ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్‌ను నవంబర్ 12న ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ముంచనున్నారు. సుమారు 302 మీటర్ల పొడవైన ఈ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మారనుంది.
సముద్ర జీవులకు ఆవాసం కల్పించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నౌకకు చెందిన పొగ గొట్టాలు, ఇతర చారిత్రక వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...
