వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం 30వ వార్డు తోటపల్లిలో తాగునీటి మోటార్లు మరమ్మతులకు గురికావడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడటంతో రాపాక అనంత్ మినరల్ వాటర్ కొనుగోలు చేసి అన్ని వీధుల్లో పంపిణీ చేశారు.
మరమ్మతులు పూర్తయ్యే వరకు ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. మోటార్ల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

