Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటలో బోయింగ్ విమానాన్ని పాతిపెట్టిన వ్యక్తి

Sai Nath Nov 11, 2026 4:32 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
తోటలో బోయింగ్ విమానాన్ని పాతిపెట్టిన వ్యక్తి - Ushodayam
యూకేకు చెందిన ఇంజినీర్‌ డేవ్ బిల్లింగ్స్‌ ఫేస్‌బుక్‌లో సుమారు రూ.5 లక్షలకు పాత బోయింగ్ 737 విమాన క్యాబిన్‌ను కొనుగోలు చేసి, ఇంటి వెనక తోటలో 14 అడుగుల లోతున పాతిపెట్టాడు. పైభాగాన్ని కాంక్రీట్‌తో మూసివేసి, లోపల విద్యుత్‌, నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. కుటుంబంతో గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి దీనిని రహస్య అండర్‌గ్రౌండ్‌ గదిగా మార్చినట్లు డేవ్ తెలిపాడు.

Comments

G
Loading comments...