Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది పెళ్లిళ్లు.. ఏడో భర్తపై కేసు

Anuroop Nov 11, 2026 4:47 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
తొమ్మిది పెళ్లిళ్లు.. ఏడో భర్తపై కేసు - Ushodayam
కర్ణాటకలో తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ తన ఏడో భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది. ఈ కేసును సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో మహిళ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. తగిన ఆధారాలు లేని కారణంగా భర్తపై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...