Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది నెలలకే చిన్నారికి ప్రపంచ రికార్డు

Shruthi Nov 24, 2026 9:10 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
తొమ్మిది నెలలకే చిన్నారికి ప్రపంచ రికార్డు - Ushodayam
కొత్తవలసకు చెందిన కోట నవీన్‌కుమార్, ప్రిషిల్లా దంపతుల కుమార్తె అవీషి లియానా తొమ్మిది నెలల వయసులోనే అరుదైన ఘనత సాధించింది. తల్లిదండ్రుల సూచనలకు స్పందించడం, బొమ్మలను గుర్తించి తీసుకురావడం వంటి పనులను అలవోకగా చేస్తోంది. ఈ ప్రతిభతో చిన్నారి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. తమ కుమార్తె విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...