Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది మంది రైతులకు రుణాల పంపిణీ

Anuroop Nov 09, 2026 4:00 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
తొమ్మిది మంది రైతులకు రుణాల పంపిణీ - Ushodayam
రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గ్రామాలకు చెందిన తొమ్మిది మంది రైతులకు రూ.4 లక్షల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశారు. సంఘ గౌరవ అధ్యక్షుడు ధర్మయ్యగారి రాజేందర్‌రెడ్డి చేతుల మీదుగా రుణాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నల్ల హనుమంత్‌రెడ్డి, సహకార బ్యాంకు మేనేజర్ శ్యామ్‌రెడ్డి, సంఘ కార్యదర్శి రావుల ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...