వార్తలకు తిరిగి వెళ్లండి
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు షాక్

భారత్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 246/5తో రెండో రోజు ఆట ప్రారంభించి మరో 110 పరుగులు జోడించింది.
బ్లండెల్ (89), లాథమ్ (59) రాణించారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 5 వికెట్లు తీయగా, కాంబోజ్, బ్రార్ రెండేసి, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.
Comments
Loading comments...
