Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో శ్రేయస్‌!

Shruthi Nov 27, 2026 7:42 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో శ్రేయస్‌! - Ushodayam
టీమిండియా టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లలో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ముంబై జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. సూపర్‌ లీగ్‌కు ముంబై, విదర్భ, ఆంధ్ర, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌, బరోడా, రాజస్థాన్‌ జట్లు అర్హత సాధించాయి.

Comments

G
Loading comments...