Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం

Shruthi Nov 27, 2026 8:54 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
మూడో టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం - Ushodayam
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ డీఎల్‌ఎస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. జేమీ ఓవర్టన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 108 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా సవరించిన 93 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 8.5 ఓవర్లలోనే ఛేదించింది.

Comments

G
Loading comments...