Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో వరద తగ్గినా తప్పని ఇబ్బందులు

Anuroop Nov 11, 2026 10:27 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
తణుకులో వరద తగ్గినా తప్పని ఇబ్బందులు - Ushodayam
భారీ వర్షాలతో తణుకులోని పలు ప్రాంతాలు పది రోజుల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు తగ్గినా వీధుల్లో బురద, చెత్తాచెదారం పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. మురుగునీటి కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...