వార్తలకు తిరిగి వెళ్లండి
తణుకులో 88 పోలింగ్ కేంద్రాలు సిద్ధం

తణుకు మున్సిపల్ ఎన్నికల కోసం 44 వార్డుల్లో 88 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...
