Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మున్సిపల్ ఎన్నికలకు పార్టీల కసరత్తు

Anuroop Nov 09, 2026 11:06 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
తణుకు మున్సిపల్ ఎన్నికలకు పార్టీల కసరత్తు - Ushodayam
గ్రామీణ స్థానిక ఎన్నికలు ముగియడంతో తణుకు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండటంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. తమకు అనుకూలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.

Comments

G
Loading comments...