Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ

Anuroop Nov 13, 2026 12:01 PM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
తణుకు ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ - Ushodayam
తణుకు మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ పదవిని టీడీపీకి కేటాయించడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. దీంతో గురువారం పార్టీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే ఓటింగ్‌లో కొందరి పేర్లకే అవకాశం కల్పించడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...