Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు చైర్మన్ రేసులో బలరాం పేరు

Anuroop Nov 12, 2026 3:55 PM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
తణుకు చైర్మన్ రేసులో బలరాం పేరు - Ushodayam
తణుకులో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ సందడి మొదలైంది. చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ వార్డు కౌన్సిలర్, పార్టీ ముఖ్య నేత యిండుగుపల్లి బలరాం చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికలపై పట్టణంలో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...