Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనకల్లు జడ్పీటీసీగా భూక్యా హరినాయక్ విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:29 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తనకల్లు జడ్పీటీసీగా భూక్యా హరినాయక్ విజయం - Ushodayam
తనకల్లు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి భూక్యా హరినాయక్ 1,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన గెలుపుపై మండల టీడీపీ, కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తనను గెలిపించిన ఓటర్లందరికీ హరినాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...