వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలు వెనక్కి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల కింద బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
వెంటనే వాటిని లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Comments
Loading comments...
