వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తనిష్క్ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల బంగారం మాయం

తమిళనాడులోని మదురైలో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. కలవాసల్ బైపాస్ రోడ్డులోని కొత్త దుకాణంలోకి చొరబడిన దుండగులు సుమారు 16 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
నవంబర్ 10 రాత్రి షోరూమ్‌కు తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి వెనుకవైపు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఈ దుకాణం ప్రారంభమై కేవలం పది రోజులే కావడం గమనార్హం.
Comments
Loading comments...
