వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తండ్రి వాటా ఆస్తిలో మనవడికి హక్కు లేదు: సుప్రీం

తాత ఆస్తి పంపకంలో తండ్రికి సంక్రమించిన భూమిపై మనవడికి జన్మతః హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రికి కేటాయించిన వాటా ఆయన వ్యక్తిగత ఆస్తి అవుతుందని తీర్పునిచ్చింది.
తాత నుంచి వచ్చిన భూమిని తండ్రి విక్రయించగా, అందులో సగం వాటా కోరుతూ మనవడు దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.
Comments
Loading comments...
