వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం చే తమ్మిడికుంట చెరువు ప్రారంభం
మాధాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు నాగార్జున ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. చెరువును 14 నుంచి 30 ఎకరాలకు విస్తరించినట్లు సీఎం తెలిపారు.
వర్షాల సమయంలో వరదల నివారణకు జలవనరులను కాపాడుకోవాలని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణతో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...
