Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల మండలంలో సర్పంచ్ ఎన్నికల సందడి

Anuroop Nov 10, 2026 2:41 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
తలుపుల మండలంలో సర్పంచ్ ఎన్నికల సందడి - Ushodayam
తలుపుల మండలంలో సర్పంచ్ ఎన్నికలపై రాజకీయ చర్చ మొదలైంది. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికలు ముగియడంతో నాయకులు సర్పంచ్ ఎన్నికలపై దృష్టి సారించారు. మండలంలోని 17 పంచాయతీల్లో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామ పెద్దలు, అనుచరులతో ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా తలుపుల మేజర్ పంచాయతీపై ఆసక్తి నెలకొనడంతో రాజకీయ సమీకరణాలపై చర్చ జోరందుకుంది.

Comments

G
Loading comments...