Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ

Anuroop Nov 09, 2026 11:37 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
తలుపుల ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ - Ushodayam
తలుపుల మండలంలో టీడీపీ, వైసీపీ చెరో ఆరు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 స్థానాల్లో టీడీపీ లక్కసముద్రం, కుర్లి, ఓదులపల్లి, ఉడమలకుర్తి, పెద్దన్నవారిపల్లి, ఓబులరెడ్డిపల్లిని గెలుచుకుంది. వైసీపీ తలుపుల 1, 2, 3, ఈదులకుంట్లపల్లి, నూతనకాలువ, వేపమానిపేట స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...