వార్తలకు తిరిగి వెళ్లండి
తలుపుల ఎంపీపీ పదవిపై ఉత్కంఠ

తలుపుల మండల పరిషత్‌లో ఎంపీపీ పదవిపై ఆసక్తి నెలకొంది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ చెరో ఆరు స్థానాలు గెలుచుకోవడంతో ఇరు పార్టీలు సమాన బలంతో ఉన్నాయి.
వైసీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీపీ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...
