వార్తలకు తిరిగి వెళ్లండి
తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి లోనైన ఆదోని ఛైర్‌పర్సన్

ఆదోని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన స్వప్న నాయకర్ తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. వారు మహారాష్ట్రలోని పుణె నుంచి వచ్చారు.
ప్రొటోకాల్ కారణంగా తల్లిదండ్రులకు లోపలికి అనుమతి లభించలేదు. దీంతో కార్యాలయం బయటే వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
Comments
Loading comments...
