Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి హత్య కేసులో సాక్షి అయిన కుమార్తె అనుమానాస్పద మృతి!

Shruthi Nov 23, 2026 9:00 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
తల్లి హత్య కేసులో సాక్షి అయిన కుమార్తె అనుమానాస్పద మృతి! - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తల్లి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న తొమ్మిదో తరగతి బాలిక సయానీ షికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2023లో తల్లి మాలా షికారి హత్య కేసులో నిందితుడైన తండ్రి సమీర్ షికారికి మూడేళ్ల తర్వాత ఇటీవల బెయిల్ లభించింది. బెయిల్‌పై విడుదలైన తండ్రి ఫోన్ల ద్వారా తనను సంప్రదించేందుకు ప్రయత్నించాడని, ఫోన్ నంబర్ మార్చినా కొత్త నంబర్ సంపాదించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...