Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి జీపీలో 21 మందికి పెన్షన్లు మంజూరు

Kiran Nov 13, 2026 9:48 AM ఆసిఫాబాద్General
Add as a preferred source on Google
తిర్యాణి జీపీలో 21 మందికి పెన్షన్లు మంజూరు - Ushodayam
తిర్యాణి జీపీ పరిధిలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 28 మందిలో 21 మందికి వివిధ రకాల పెన్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 15 వితంతు, 5 ఒంటరి మహిళ, ఒక దివ్యాంగుల పెన్షన్ ఉన్నాయి. లబ్ధిదారులకు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో పెన్షన్ పత్రాలు అందజేయనున్నారు. పెన్షన్లు మంజూరు కావడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...