వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో ఏఐఐఏ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ ప్రతిపాదన

అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) క్యాంపస్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 50-100 ఎకరాల భూమి, రవాణా, విద్యుత్తు, నీటి సదుపాయాలతో కూడిన ప్రతిపాదనను సమర్పించింది.
దేశంలో మూడు క్యాంపస్‌ల ఏర్పాటుకు 24 రాష్ట్రాలు పోటీపడగా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.
Comments
Loading comments...
