వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఆదివారం 81,516 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
మరోవైపు 25,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. దర్శనం కోసం భక్తుల రాక కొనసాగుతోంది.
Comments
Loading comments...
