వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల నిరీక్షణ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. గురువారం 67,915 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అదే రోజు 23,399 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చింది. దర్శనానికి వేచి ఉన్న భక్తులతో తిరుమలలో రద్దీ కొనసాగుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
