వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 20 గంటల నిరీక్షణ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి.
నిన్న 83,609 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 24,816 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం వచ్చింది.
Comments
Loading comments...
