Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 15 గంటల నిరీక్షణ

Anuroop Nov 09, 2026 8:52 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 15 గంటల నిరీక్షణ - Ushodayam
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 78,228 మంది స్వామివారిని దర్శించుకోగా, 25,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Comments

G
Loading comments...