వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తీవ్రవాదిని విచారించినట్లు ప్రశ్నించారు: అంబటి

ముద్రగడ అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తనను తీవ్రవాదిని విచారించినట్లు పోలీసులు ప్రశ్నించారని ఆయన అన్నారు.
తనపై చాలా కేసులున్నా ఎవరికీ భయపడనని తెలిపారు. అంత్యక్రియల్లో గౌరవ వందనం వద్దని ముద్రగడ కుటుంబ సభ్యులే చెప్పారని పేర్కొన్నారు. ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
Comments
Loading comments...
