Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGSRTC ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రలు

Kiran Nov 13, 2026 2:38 PM పెద్దపల్లి General
Add as a preferred source on Google
TGSRTC ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రలు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఏడు జ్యోతిర్లింగాలు, రెండు శక్తిపీఠాలు, ద్వారకా శ్రీకృష్ణ దర్శనానికి నవంబర్ 25 నుంచి తొమ్మిది రోజుల ప్రత్యేక యాత్ర ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కవిత తెలిపారు. నవంబర్ 17న శ్రీశైలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...