Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..

Anuroop Nov 12, 2026 7:45 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా.. - Ushodayam
హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,970 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,140గా ఉంది. రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...