వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణలో తాగునీటి సమస్య లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో తాగునీటి కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
వచ్చే వర్షాకాలం వరకు మిషన్ భగీరథకు అవసరమైన నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
